కరోనా టైంలో చేసిన పనికి చైనా కి అదే రివర్స్ షాక్ ఇచ్చిన అమెరికా..!!

2019 నవంబర్ నెలలో చైనా లో బయటపడింది కరోనా వైరస్.ఇంకా కొద్ది నెలలకే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.

 Us Government Suspends Chinese Airline Flights In Covid-19 Dispute,us Government-TeluguStop.com

కరోనా ప్రపంచంలో వ్యాధి చెందిన సమయంలో ఎక్కువగా అమెరికా దేశం పైన బాగా ప్రభావం చూపింది.అమెరికాలో రోజుకి లక్షల్లో కేసును నమోదు కావడంతో ఇక ప్రపంచ పటంలో అమెరికా దేశం కనబడదని అందరూ భావించారు.

కానీ అగ్రరాజ్యం అమెరికా ఎలాగైనా కరోనా ఎదుర్కొని నిలబడింది.అయితే అదే సమయంలో అమెరికాలో కేసులు ఎక్కువ వస్తున్న క్రమంలో చైనా ప్రభుత్వం.

అనేక ఆంక్షలు విధించడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇటీవల కూడా కరోనా కారణంగా అమెరికా విమానయాన సంస్థలకు చెందిన అమెరికా ఫ్లైట్లను చైనా రద్దు చేయడం జరిగింది.

కాగా ఇప్పుడు చైనా దేశానికి చెందిన నాలుగు విమానయాన సంస్థలకు చెందిన 26 విమానాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది.సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 28 వరకు ఈ విమానాలు నడవాల్సి ఉంది.

గతంలో సరిగ్గా చేయనా ఎన్ని విమానాలు రద్దు చేసిందో.అన్ని విమానాలను తాజాగా అమెరికా ప్రభుత్వం రద్దు చేయడం సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube