అమరావతి: జగన్ బాధితులంతా ఏకం కావాలని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.సచివాలయం వెళ్లే మార్గంలో వినూత్న నిరసన.
రెండేళ్లుకు పైగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నారు.
ఇప్పుడు ఉద్యోగులు కూడా ఉద్యమం లోకి వెళుతున్నారు.
జగన్ బాధితులు అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది అంటూ నినాదాల.
సచివాలయం, హైకోర్టు కు వెళ్లే బస్ లు అపి అమరావతి కి మద్దతు ఇవ్వండి.
ఉద్యోగుల ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం అంటూ గులాబీల పంపిణీ చేసిన కొలికపూడి శ్రీనివాస్.