పవన్ గూటి కి చేరనున్న అలీ దీని పైన పవన్ ఏమన్నాడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్న రేంజ్ మరే హీరోకి లేదనే చెప్పాలి.అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో మంచి సినిమాలు చేశాడు.

 Ali Will Join Pawan Party, What Does Pawan Say About This, Pawan Kalyan Ali , Pa-TeluguStop.com

అప్పుడు ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలు అందుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ అనే పేరు కి ఒక బ్రాండ్ అనేది వచ్చింది.ఇక ఇప్పుడు ఆ బ్రాండ్ నేమ్ వాడుకుంటూ ఆయన చాలా సినిమాలు చేస్తున్నాడు.

ఇక అదే క్రమం లో ఆయన ప్రస్తుతం జనసేన పార్టీ ( Janasena party )పెట్టి పదవిలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ సుజీత్( Sujeeth ) తో చేస్తున్న సినిమా మీద ఒక క్లారిటీ రావడానికి ఇంకా టైం పడుతుందని తెలుస్తుంది.ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది అన్న విషయం మీద ఇప్పటివరకైతే ఏ క్లారిటీ లేదు ఇక మీదట ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ పనిలో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ఆరు నెలల వరకు సినిమా షూటింగ్ లలో పాల్గొనే అవకాశాలు అయితే లేవు.

 Ali Will Join Pawan Party, What Does Pawan Say About This, Pawan Kalyan Ali , Pa-TeluguStop.com

ఇక దీంతో ఆ 6 నెలలు అటు సుజిత్ గాని, హరీష్ శంకర్ గాని అందరూ ఖాళీగా ఉండాల్సిన అవసరమైతే ఉంది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ డైరెక్టర్లతో మాట్లాడి ఈ గ్యాప్ లో స్టోరీ లు ఉంటే రెడీ చేసుకోండి వేరే స్క్రిప్ట్ లు రెఢీ చేసుకొని పెట్టుకోండి అని సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇక ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ గా చెప్పుకునే అలీ( ali ) చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటున్నాడు.వైసిపి పార్టీలోకి వెళ్లడం అప్పట్లో చాలా చర్చనీయాంశం గా మారింది.

ఇక దాంతో ఇప్పుడు ఆలీ మళ్ళీ పవన్ కళ్యాణ్ తో కలుద్దామని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ విషయం మీద స్పందించడం లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube