ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ తెలుగు ప్రెక్షకులకు బాగా పరిచయం.ఈగలో విలన్ గా మెప్పించిన సుదీప్ బాహుబలిలో ఓ పాత్రలో తళుక్కున మెరిసారు.
తాజా వార్త ఎంటంటే ఆయన విడాకులు తీసుకున్నారు.దీనికిగాను ఆయన భార్యకి చెల్లించిన మొత్తం ఎంతో తెలుసా ? అక్షరాల 19 కొట్లు .ఆయన భార్య పేరు ప్రియ రాధక్రిష్నన్ .ఆమె ఒక మలయాళీ , వీరువురు 2000 సంవత్సరంలో ఒకరినొకరు కలుసుకున్నరు .ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది .ఓ సంవత్సరం పరిచయం తరువాత 2001 వివాహం చేసుకున్నారు .వీరికి ఒకరే సంతానం .ఆ పాప వయసు 11 సంవత్సరాలు.
కన్నడ సినిమా ఇండస్త్రిలో సుదీప్ ది ప్రత్యేక స్థానం .సినిమాల్లొకి రాకముందు సిరియల్స్ లొ నటీంచేవారు ఆయన .స్వయంకృషితో రాణించిన సుదీప్ కి 2001 లో స్పర్ష అనే సినిమాతో మంచి పేరు వచ్చింది .ఆ తరువాత చాల హిట్ సినిమాలు తీసి అగ్ర హిరోగా ఎదిగారు.మన విక్రమార్కుడు, మిర్చి, అత్తారింటికి దారేది సినిమాలు రిమేఖ్ చెసి ఆయన కనండ ప్రేక్షకులకు అందించారు .