రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి ఉపాధి హామీ పని చేసే వారి వద్ద కు వెళ్ళి నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఉపాధి హామీ చేస్తున్న వారికి వివరించడం జరిగింది,నరేంద్ర మోదీ ని మూడవ సారి ప్రధాన మంత్రి చేసి కరీంనగర్ బిజెపి అభ్యర్థి గా బండి సంజయ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఉపాధి హామీ వారిని కోరడం జరిగింది.
బండి సంజయ్ కుమార్ అనేక ఉద్యమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకునికి ఓటు వేసి గెలిపించాలని బండి సంజయ్ కుమార్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కరోనా కష్టకాలంలో కరోనా బారిన పడ్డవారిని ఆదుకోవడంలో ముందున్నాడని ఇట్లాంటి నాయకుల్ని పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్ అభివృద్ధితోపాటు ప్రజల కష్టాలను పట్టించుకుంటారని మరొకసారి బండి సంజయ్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.