వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్

సూర్యాపేట జిల్లా:ఇటీవల సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న వాజేడు ఎస్ఐ హరీష్ కేసులో ప్రియురాలు అనసూర్య(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు.బానోత్ అనసూర్య, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండాకు చెందిన మహిళగా గుర్తించారు.

 Girlfriend Arrested In Wajedu Si Suicide Case , Service Revolver , Anasurya-TeluguStop.com

ప్రేమ పేరుతో ఎస్ఐని వేధింపులకు గురిచేసి,ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసులు వెల్లడించారు.గత సంవత్సర క్రితం రాంగ్ నెంబర్ కాల్ చేసి ఎస్ఐకు అనసూర్య పరిచయమైనట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube