సమంత కి చెక్ పెట్టేందుకు నాగార్జున బారి ప్లాన్

నాగచైతన్య సమంత విడాకులు జరిగి ఎన్నో రోజులు గడుస్తున్నా ఇప్పటికీ టాలీవుడ్ లో దీనికి సంబంధించిన చర్చ మాత్రం జరుగుతూనే ఉంటుంది.ఇప్పటికే వీరిద్దరు  విడిపోవడానికి గల కారణం ఏంటి అన్నదానిపై ఎంతోమంది చర్చించు కుంటున్నారు.

 Nagarjuna Plans To Check Samantha , Nagarjuna, Samantha, Nagachaitanya, Family M-TeluguStop.com

ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా కొనసాగారు ఈ ఇద్దరు.కానీ అనుకోని విధంగా ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నాము అంటూ అందరికీ షాక్ ఇచ్చారు.

అయితే వీరు విడాకులకు గల కారణాలు ఏమిటి అనేది మాత్రం ఎవరికీ తెలియని ప్రశ్న.ఇక సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కామెంటు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత కాస్త బోల్డ్ గా నటించడం ఒక వైపు అక్కినేని అభిమానులకు ఇంకో వైపు అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని, ఇదే విషయంలో గొడవ జరిగి చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకు వచ్చిందని ఎంతో మంది చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాము విడిపోతున్న మంచి స్నేహితులుగా కలిసి ఉంటామని.మా ఇద్దరి దారులు వేరు అంటూ సోషల్ మీడియాలో చెప్పేసారు ఇద్దరు.

ఇక విడాకుల తర్వాత సమంత ఎక్కడ బాధలో కుంగిపోకుండా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ తో దూసుకుపోతుంది.ఇక అక్కినేని అభిమానులకు కాస్త కోపం తెప్పించే విధంగా ఇటీవలే ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

ఇక బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ మరి ఇంత హాట్ టాపిక్ గా మారిపోతుంది.ఇక సమంత ను చైతన్య పూర్తిగా మరిచి పోయే విధంగా ఇప్పుడు నాగార్జున కొత్త ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

Telugu Akkineni, Web, Nagachaitanya, Nagarjuna, Samantha-Telugu Stop Exclusive T

ప్రస్తుతం యువ హీరో నాగచైతన్య అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటాడు.చాలా సిగ్గు.అమ్మాయిలు మాట్లాడిస్తే గానీ మాట్లాడడు.అలాంటి నాగచైతన్యను తనలాగ రొమాంటిక్ గా మార్చాలని అనుకుంటున్నాడట నాగార్జున.60 ఏళ్ల వయసులో కూడా ఎంతో రొమాంటిక్ గా హీరోయిన్లను ఆటపట్టిస్తూ ఉంటాడు  నాగార్జున.అచ్చం ఇలాగే ఇక చైతన్యకు కూడా కొంత మంది హీరోయిన్లతో ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడే విధంగా నాగార్జున ప్లాన్ అప్లై చేస్తున్నాడట.

తద్వారా ఇతర హీరోయిన్లతో ఫ్రెండ్షిప్ కారణంగా సమంత ను పూర్తిగా మరిచిపోయేలా చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే మరో అమ్మాయి దగ్గర అవ్వాల్సిందే అంటూ అక్కినేని అభిమానులు కూడా సపోర్ట్ చేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube