Kimidi Nagarjuna : టీడీపీకి కిమిడి నాగార్జున రాజీనామా..!

విజయనగరం జిల్లాలో( Vizianagaram District ) ప్రతిపక్ష టీడీపీకి షాక్ తగిలింది.పార్టీలో కీలక నేతగా ఉన్న కిమిడి నాగార్జున( Kimidi Nagarjuna ) రాజీనామా చేశారు.

 Kimidi Nagarjuna Resigns From Tdp-TeluguStop.com

ఈ మేరకు పార్టీతో పాటు పార్టీ పదవులకు కూడా కిమిడి నాగార్జున రాజీనామా చేశారని తెలుస్తోంది.చీపురుపల్లి నియోజకవర్గ టికెట్ ను పార్టీ అధిష్టానం కళా వెంకటరావుకు( Kala Venkatrao ) ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తనకు టికెట్ రాకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైన కిమిడి నాగార్జున పార్టీని వీడారు.

ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడితే అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.లాబీయింగ్ చేస్తేనే పని జరుగుతుందని తెలుసుకోలేకపోయానన్నారు.ఈ నేపథ్యంలోనే అనుచరులతో చర్చించి, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube