Telangana Congress : నేటితో ముగియనున్న టీ.కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులు

రానున్న పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.

 Applications For T Congress Mp Tickets Will End Today-TeluguStop.com

ఈ మేరకు హైదరబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) లో ఆశావహుల నుంచి కాంగ్రెస్ అప్లికేషన్లను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఇవాళ సాయంత్రం వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.మొత్తం 17 స్థానాల కోసం ఇప్పటివరకు 140 కి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.

నిన్న ఒక్కరోజు సుమారు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube