Telangana Congress : నేటితో ముగియనున్న టీ.కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులు

telangana congress : నేటితో ముగియనున్న టీ.కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులు

రానున్న పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.

telangana congress : నేటితో ముగియనున్న టీ.కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులు

"""/" / ఈ మేరకు హైదరబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) లో ఆశావహుల నుంచి కాంగ్రెస్ అప్లికేషన్లను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

telangana congress : నేటితో ముగియనున్న టీ.కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులు

కాగా ఇవాళ సాయంత్రం వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.మొత్తం 17 స్థానాల కోసం ఇప్పటివరకు 140 కి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.

నిన్న ఒక్కరోజు సుమారు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం.

తిరిగి సినిమాల్లోకి వస్తానంటే వద్దన్నారు.. జెనీలియా సంచలన వ్యాఖ్యలు వైరల్!

తిరిగి సినిమాల్లోకి వస్తానంటే వద్దన్నారు.. జెనీలియా సంచలన వ్యాఖ్యలు వైరల్!