థియేటర్లలో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ఫ్యాన్స్ కు ఆల్ టైమ్ ఫేవరెట్ గా మారిన సినిమాలు ఇవే!

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైన సమయంలో హిట్ కాకపోయినా తర్వాత రోజుల్లో బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సందర్బాలు అయితే ఉన్నాయి.ఆ సినిమాల కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా తమకు నచ్చిన సినిమాలు అని అభిమానులు సైతం కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెబుతారు.

 Theatrical Flop Result Movies Details Here Goes Viral In Social Media , Social-TeluguStop.com

జోష్, ఊసరవెల్లి, 1 నేనొక్కడినే( Josh ), ఖలేజా, సాహసం, నేనింతే సినిమా( Neninthe )లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ అందుకోలేదు.

Telugu Neninthe, Josh, Khaleja, Naga Chaitany, Nenokkadine, Oosaravelli, Reviews

అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి.ఈ సినిమాలు ఇప్పుడు విడుదలై ఉంటే ఈ సినిమాల రిజల్ట్ వేరే విధంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కాయి.

ఈ సినిమాలలో ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

Telugu Neninthe, Josh, Khaleja, Naga Chaitany, Nenokkadine, Oosaravelli, Reviews

ఈ సినిమాలు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలు అని ఆయా హీరోల ఫ్యాన్స్ చెబుతున్నారు.ఈ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలలో కొన్ని చిన్నచిన్న లోపాలు ఉండటం వల్లే ఈ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదని మరి కొందరు భావిస్తారు.

సరైన సమయంలో రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.కొన్ని సంవత్సరాల గ్యాప్ లో ఈ సినిమాలన్నీ థియేటర్లలో విడుదల కావడం గమనార్హం.

క్రిటిక్స్ నుంచి సరైన రివ్యూలు రాకపోవడం( Reviews ) వల్ల ఈ సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఈ సినిమాల రీ రిలీజ్ లకు సంబంధించి రాబోయే రోజుల్లో ఏవైనా అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube