భార్య అంటే ఎంతప్రేమో.. భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు ఏకంగా “దీవి”నే కొనేసిన భర్త..

ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య చిన్న విషయం జరిగిన సరే విడిపోయే వారు ఎందరో ఉన్నారు.అయితే.

 How Much Love A Wife Means, The Husband Who Bought An island For His Wife To Wa-TeluguStop.com

, దుబాయ్( Dubai ) దేశానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు తన భార్య అంటే విపరీతమైన ప్రేమ ఉంది.తాజాగా ఆయన ఐదు కోట్ల డాలర్లు వెచ్చించి ఓ ప్రైవేట్ ఐలాండ్ ను కొనుగోలు చేశాడు.

ఇది భారతదేశ కరెన్సీలో అక్షరాల 418 కోట్ల రూపాయల విలువకు సమానం.అయితే ఈ ప్రైవేట్ దీవి కొనుగోలు చేయడానికి గల కారణాలు తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

భార్య ఎలాంటి భయం లేకుండా బికినీ వేసుకొని బీచ్ లో ఎంజాయ్ చేసేందుకు ఏకంగా ఐలాండ్ నే కొనేశాడు.

ఇకపోతే 26 ఏళ్ల సౌదీ ఫరిది ( Saudi Faridi )అనే మహిళ స్వయంగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.తాను బికినీ ధరించాలని అనుకుంటున్నాట్లు తెలిపానని., అందుకే తన భర్త ఏకంగా ఓ ప్రైవేట్ ఐలాండ్ కొన్నాడని తెలియజేసింది.

బ్రిటన్‌కు చెందిన సౌదీ, దుబాయ్ వ్యాపారవేత్త జమాల్ అల్ నదక్‌ను ( Jamal Al Nadak )వివాహం జరిగింది.అయితే భద్రత కారణాల వల్ల ఆ ద్వీపం ఏ దేశంలో ఉందనే విషయం మాత్రం ఇంకా తెలపలేదు.

బ్రిటన్ దేశానికి చెందిన మహిళను సౌదీ దేశానికి చెందిన వ్యాపారవేత్త వివాహం చేసుకున్నారు.వీరిద్దరు దుబాయ్ దేశంలో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు.వీరిద్దరి వివాహం జరిగి ఇప్పటికి మూడేళ్లు గడిచింది.

ఆ వ్యాపారవేత్త భార్య ఓ ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రసిద్ధి.ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.ఇందులో భాగంగానే ఆవిడ వారికి చెందిన ప్రవేట్ ఐలాండ్ సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇందుకు సంబంధించి ఒక్క వారంలోనే మూడు మిలియన్స్ వరకు వ్యూస్ సాధించింది.ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఆ ఐలాండ్ ధర 50 మిలియన్ల డాలర్లను చెపుతూనే పూర్తి వివరాలను తెలపలేదు.

అయితే కొందరు మాత్రం సౌదీ విలాశాంతమైన జీవనశైలి కారణంగా కొన్ని విమర్శలను ఎదుర్కొంటుంది.మరి కొందరేమో అసలు ఇలాంటి భర్త దొరుకుతే చాలా బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube