తారకరత్న ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహాలు ఇవే ! 

నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం ప్రచారం చేయాలని సంకల్పించగానే, తన వంతు బాధ్యతగా తారకరత్న సైతం నారా లోకేష్ కి సపోర్ట్ చేస్తూ ప్రారంభోత్సవ రోజు పాల్గొనడం, ఆ తర్వాత గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నడం మనందరికీ తెలిసిన విషయమే.అయితే తారకరత్నకి ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం అందరిని షాక్ కి గురి చేసింది.

 What Is The Situation About Taraka Rathna , Taraka Rathna, Nara Lokesh , Yuvag-TeluguStop.com

నందమూరి ఫ్యామిలీలో తారకరత్న ఒక మృదుస్వభావిగా పేరు సంపాదించుకున్నాడు.అయితే అతడికి ఇంత త్వరగా ఆరోగ్యం విషమించడంపై చాలామందిలో అనేక సందేహాలు ఉన్నాయి.

పైగా అతడికి అందుతున్న ట్రీట్మెంట్ పైన కూడా కొంతమందిలో సందేహాలు నెలకొన్నాయి.అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Andhra Pradesh, Multiorgan, Lokesh, Taraka Rathna, Tarakarathna, Yuvagala

39 ఏళ్ల తారక రత్నకు అంతకు ముందు నుంచి షుగర్ నియంత్రణలో లేదు పైగా ఆరోగ్యం గురించిన శ్రద్ధ కాస్త తక్కువ అని చెప్పాలి.నారాయణ హృదయాలయ వారు విడుదల చేస్తున్న ప్రతి ఆరోగ్య బులిటెన్ లో పరిస్థితి విషమంగా ఉందనే చెప్తున్నారు.ఇక మరికొ మరొక వ్యక్తి అయితే ప్రార్థించండి అంటుంటే, పాటు నుంచి మరొకరేమో ఐసీయూలో వెండి లెటర్ పై ఉన్నారు అని చెప్తున్నారు.అది టిడిపి నుంచి మరొక వ్యక్తి ఎక్మో వైద్యం అందిస్తున్నారు అంటూ చెబుతున్నారు.

వాస్తవానికి తారకరత్నకు గుండెపోటు రాగానే దగ్గరలో ఆసుపత్రికి లేకపోవడం గోల్డెన్ అవర్ లో ఆయనకు ట్రీట్మెంట్ అందకపోవడం వల్లనే పరిస్థితి విషమించింది అంటున్నారు.

Telugu Andhra Pradesh, Multiorgan, Lokesh, Taraka Rathna, Tarakarathna, Yuvagala

గుండెపోటు వచ్చిన సమయంలో రక్తనాళాల్లోంచి రక్తం బయటకు రావడం వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అవ్వడంతో పాటు మెదడు కూడా పనిచేయడం మానేసింది అంటూ కొంతమంది నిపుణులు చెప్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ అని కూడా చెప్పేవారు ఉన్నారు.గతంలో ఎక్కునో వైద్యం అందించిన తర్వాత కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇక మరికొంతమంది అయితే లోకేష్ పాదయాత్ర రోజే ఇలా జరగడం వల్ల నెగటివ్ సెంటిమెంటు వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో తారకరత్నకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు వెలువడించడం లేదు అనే కోణంలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఇకనైనా తారకరత్నకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు తెలియాలని నందమూరి అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube