తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu September 26 Sunday 2024,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.10

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.8.30 ల9.33

దుర్ముహూర్తం: ఉ.10.00 ల 10.48 మ2.48 ల3.36

మేషం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి.

వృషభం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మిథునం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు ఆకస్మిక ధనలబ్ది పొందుతారు.చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి.

కర్కాటకం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.

సింహం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో మాటపట్టింపులు తప్పవు.పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.

వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు.వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.

తుల:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి.దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు.నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

సకాలంలో పనులు పూర్తిచేస్తారు.గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది.

వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది.

వృశ్చికం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.సంఘంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది.

ధనుస్సు:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు.

చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.

వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

మకరం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కుంభం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.

మీనం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Tel

ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.ఆర్ధిక పురోగతి సాధిస్తారు.వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube