తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

06

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

10

రాహుకాలం: మ.1.

30 ల3.00

అమృత ఘడియలు: ఉ.

8.30 ల9.

33

దుర్ముహూర్తం: ఉ.10.

00 ల 10.48 మ2.

48 ల3.36

H3 Class=subheader-styleమేషం: /h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.

నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధనలబ్ది పొందుతారు.

చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.

వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిత్రులతో మాటపట్టింపులు తప్పవు.పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.

వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.

ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు.వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి.దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు.

నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.సకాలంలో పనులు పూర్తిచేస్తారు.

గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది.వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.సంఘంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.

ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.

కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది.

నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి.

చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.ఆర్ధిక పురోగతి సాధిస్తారు.

వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి.

ఆ ముగ్గురు స్టార్ డైరెక్టర్లపై ప్రభాస్ ఫోకస్.. ఈ ప్లానింగ్ మాత్రం వేరే లెవెల్ అంటూ?