షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే ఫలాలివి

These Are Popular Fruits With Low Sugar Content

అతిగా తాగితే ఏదైనా విషమే.అందుకే పళ్లు కూడా అతిగా తినకూడదు.

 These Are Popular Fruits With Low Sugar Content-TeluguStop.com

ఎన్నోరకాల ఫలాలలో షుగర్ లెవెల్స్ ఎక్కువుంటాయి.వాటిని ఎక్కువగా తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు.

అందుకే షుగర్ లెవెల్స్ తక్కువగా లభించే ఫలాలు ఇప్పుడు మీకోసం.

* ఓలైవ్స్ లో అస్సలు షుగర్ కంటెంట్ ఉండదు.

* అవకాడోలో 1 గ్రాముల షుగర్ లెవెల్స్ ఉంటాయి.

* ఆపిల్ లో 10 గ్రాముల షుగర్ ఉంటుంది.

ఆపిల్ కన్నా తక్కువ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే ఫలాలు ఉన్నా, రోజుకో ఆపిల్ తింటే లాభాలే తప్ప నష్టాలు లేవు.

* గ్రేప్ ఫ్రూట్ లో 16 గ్రాముల షుగర్ ఉంటుంది.

* ఇక స్ట్రాబెరిలో 4.9 గ్రాముల షుగర్ మాత్రమే దొరుకుతుంది.కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకుంటే చాలా మంచిది.

* బ్లూ బెర్రిలో ఆపిల్ తో పోల్చుకుంటే చాలా తక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది.10 గ్రాముల షుగర్ ఉంటుంది దీంట్లో.

* పీచులో కూడా తక్కువ, అంటే 8 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది.

* ఆరెంజ్ ని జ్యూస్ లా కాకుండా ఫలాన్ని అలాగే తినేస్తే మంచిది.దీంట్లో 9 గ్రాముల షుగర్ కంటెంట్ దొరుకుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube