ప్రగ్య జైస్వాల్ 2014 టిట్టూ ఎం.బి.
ఎ(Titoo MBA) అనే హిందీ సినిమాలో గుల్షన్ పాత్ర పేరుతోనూ , విరట్టు (Virattu)సినిమాలోనూ “మవి ” పేరుతో ఒకసారి తెలుగు మరియు తమిళం లోను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తదుపరి మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంలో నటించినా అనుకుంతాగా అభిమానులను ఆకట్టుకోలేక పోవడంతో ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది ఈ చిత్రం, అక్కడితో ఆగకుండా,వరుణ్ తేజ్ తో కంచె(Kanche) సినిమా చేయగా ఒక్కసారిగా టాలీవుడ్ లో పాపులారిటీ సాధించింది.

ప్రగ్యా జైస్వాల్ కు టాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ అవేవీ కూడా సక్సెస్ అందించలేకపోయాయి

ఇకపోతే బాలయ్య హీరోగా అఖండ(Akhanda) సినిమాతో ప్రగ్య జైస్వాల్ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.