బాలయ్య బ్యూటీ స్పైసి అందాలు.. కుర్రకారుకి ముచ్చెమటలు

ప్రగ్య జైస్వాల్ 2014 టిట్టూ ఎం.బి.

ఎ(Titoo MBA) అనే హిందీ సినిమాలో గుల్షన్ పాత్ర పేరుతోనూ , విరట్టు (Virattu)సినిమాలోనూ "మవి " పేరుతో ఒకసారి తెలుగు మరియు తమిళం లోను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తదుపరి మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంలో నటించినా అనుకుంతాగా అభిమానులను ఆకట్టుకోలేక పోవడంతో ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది ఈ చిత్రం, అక్కడితో ఆగకుండా,వరుణ్ తేజ్ తో కంచె(Kanche) సినిమా చేయగా ఒక్కసారిగా టాలీవుడ్ లో పాపులారిటీ సాధించింది.

"""/" /

ప్రగ్యా జైస్వాల్ కు టాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ అవేవీ కూడా సక్సెస్ అందించలేకపోయాయి

"""/" /

ఇకపోతే బాలయ్య హీరోగా అఖండ(Akhanda) సినిమాతో ప్రగ్య జైస్వాల్ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

"""/" / ఆ తరువాత సినీ అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ,

"""/" /

ప్రగ్య జైస్వాల్ స్పైసి అందాలతో కైపెక్కించే కళ్ళతో మరియు టెండర్ తైస్ చూపిస్తూ కుర్రకారులను నిద్రలేకుందా చేస్తుంది.

"""/" /

చూపిస్తూ ఎద అందాలతో కుర్రకారుకి ముచ్చెమటలు పట్టించాయని అంటున్నారు.

బిగ్‌‌బాస్-8: వరస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.. సంబరాలు చేసుకుంటున్న ప్రేక్షకులు..?