కొందరు సెలబ్రిటీలను నెటిజన్స్ బాగా టార్గెట్ చేస్తూ వాళ్లను ఏ విషయంలో కూడా అస్సలు వదలరు.ఇక ఇప్పుడు ఈజీ కమ్యూనికేషన్ గా సోషల్ మీడియా ( Social media )ఉండటంతో నేరుగా అందులోనే వారిని ఏమి అనాలో అదే అనేస్తున్నారు.
కొందరు సెలబ్రిటీలపై ఉన్న అభిమానాన్ని చూపిస్తుంటే మరి కొంతమంది మాత్రం వారిపై బాగా హేట్ చూపిస్తూ ఉంటారు.వాళ్లు ఏది మంచి పని చేసినా కూడా అందులో ట్రోల్ చేసే విధంగా కామెంట్లు చేస్తూ ఉంటారు.
అటువంటివి ఎదుర్కునే వాళ్ళల్లో దీప్తి సునైనా ఒకరిని చెప్పాలి.సోషల్ మీడియా యూజర్లకు దీప్తి సునైన( Deepthi Sunaina ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
డబ్స్మాష్ వీడియోలతో, టిక్ టాక్ వీడియోలతో అందరి దృష్టిలో పడి సోషల్ మీడియా స్టార్ గా మారింది.యూట్యూబ్ లలో కూడా కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.
అలా బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.
దీంతో ఒక సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.కానీ వెండితెరపై మాత్రం అంతగా అడుగుపెట్టలేకపోయింది.ఇక ఇప్పటికీ కూడా కవర్ సాంగ్స్ చేస్తూ ఉంది.
ఇక ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ రచ్చ చేస్తూనే ఉంటుంది.అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా బాగా షేర్ చేస్తుంది.
ఒక్కొక్కసారి ఆమె ఏం షేర్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు.తన పోస్టులతో తల పట్టుకునేలా చేస్తుంది.
అప్పుడప్పుడు ఆమె షేర్ చేసే పోస్టులను చూస్తే ఎందుకు షేర్ చేస్తుందా అన్నట్లు అనిపిస్తుంది.
ఆ మధ్య వరుసగా ఉదయాన్నే జిమ్ నుంచి బయటికి రాగానే ఒక వీడియో చేస్తూ ఉండేది.ఆ వీడియోలో ఆమె ఏం చెబుతుందో కూడా అర్థం కానట్లుగా ఉండేది.అప్పట్లో ఈ వీడియోలు షేర్ చేసినప్పుడల్లా ఆమెకు బాగా ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.
దీంతో ఇప్పుడు ఆ వీడియోలు చేయడమే మానేసింది.ఇక ఈమధ్య ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో బాగా మ్యూజిక్ ప్లే చేస్తూ తనలో ఉన్న టాలెంట్ బయట పెడుతుంది.
అంతేకాకుండా బాగా ఫోటో షూట్( Photo shoot ) లు చేయించుకుంటూ మళ్లీ రచ్చ చేయడం మొదలుపెట్టింది.అయితే రీసెంట్ గా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని తన ఇన్స్టాల్ లో పంచుకుంది.అందులో పింక్ కలర్ డ్రెస్ వేసుకోగా ఎద భాగాల వైపు పెద్ద ఆకును అడ్డుపెట్టుకొని ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.అయితే కొంతమంది హేటర్స్ ఆమె ఫోటో చూసి బ్యాడ్ మైండ్ తో బ్యాడ్ గా కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఒక నెటిజన్.నేచర్ ని వేస్ట్ చేస్తున్నావు దీప్తి.
దయచేసి ముందు పెళ్లి చేసుకో సరే నా అని కామెంట్ చేశారు.అంటే తను పెళ్లి చేసుకుంటే నేచర్ బాగుంటుంది అని.పిచ్చి పిచ్చి ఫోటో షూట్ లు చేయించుకోకుండా ఉంటుందని ఆ నేటిజన్ ఉద్దేశమని అర్థం అవుతుంది.