బందర్ రోడ్ లో వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నరసింహారావుజీవీయల్ నరసింహరావు రాజ్యసభ ఎంపీ రంగా వ్యక్తిత్వం గురించి , బడుగుబలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్ లో ప్రస్తావించాను భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటన 3 ఏళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారు రంగా రాజకీయాలు అనేవి పార్టీలకు ,కులాలకు సంబంధించినవి కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లేనా… మిగిలినవారి పేర్లు కనిపించవా.?ఎదోక జిల్లాకు రంగా పేరు పెట్టాలంటే రాష్ట్రప్రభుత్వం ఎందుకు స్పందించలేదు రాష్ట్రంలో ప్రతి పధకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా .?సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలి.




తాజా వార్తలు