తమిళనాడులో గవర్నర్, డీఎంకే ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది.గవర్నర్ రవిని బర్తరఫ్ చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తుంది.
మెమోరాండంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలని డీఎంకే అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.అయితే, తిరువళ్లువర్ పై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న డీఎంకే.గవర్నర్ పై ఆరోపణలు చేస్తుంది.
ఆర్ఎస్ఎస్, బీజేపీకి గవర్నర్ మద్ధతుగా పని చేస్తున్నారని డీఎంకే ఆరోపిస్తుంది.