జబర్దస్త్ రాకేష్.జోర్ దార్ సుజాతా ఇద్దరు పెళ్లి కాకుండానే తిరిగేస్తున్నారని టాక్.
జబర్దస్త్ లో రాకేష్ తన కామెడీ స్కిట్స్ తో అలరిస్తూ వస్తున్నాడు.సుజాత కూడా యాంకర్ గా చేస్తూ బిగ్ బాస్ ఛాన్స్ అందుకుని ఆ తర్వాత జబర్దస్త్ లో రాకేష్ టీం లో చేస్తూ వస్తుంది.
రాకేష్, సుజాత ల మధ్య సంథింగ్ సంథింగ్ అని కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న మాటే.వారిద్దరు కూడా ఈ విషయంలో ఓపెన్ అయ్యారు.
రాకేష్ సుజాత ఇద్దరు పెళ్లి చేసుకోవడమే తరువాయని తెలుస్తుంది.
అందుకే ఇద్దరు ఎక్కడకు వెళ్లినా కలిసి వెళ్తున్నారట.
పెళ్లి కాకుండానే అత్త గారింటికి సుజాత వెళ్లి సందడి చేస్తుందట.ఇద్దరు మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులే కాబట్టి ఇద్దరు చెరో పని చేసుకుంటూ తమ కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు.
రాకేష్, సుజాత ఇద్దరు వరంగల్ కి చెందినవారు అవడం వల్లే అలా కలిశారని తెలుస్తుంది.మరి వీళ్లిద్దరి పెళ్లి వార్త ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఇద్దరు జబర్దస్త్ లో ఒకే టీం లో చేస్తూ అలరిస్తున్నారు.రాకేష్ ని బాగా అర్ధం చేసుకున్న అమ్మాయిగా సుజాత అతనికి పర్ఫెక్ట్ జోడీ అనేస్తున్నారు జబర్దస్త్ టీం మేట్స్.