బుట్ట బొమ్మ పూజా హెగ్దే తన ఇన్ స్టాగ్రాం నిండా తన హాట్ ఫోటో లతో నింపేస్తుంది.అమ్మడు ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ కి ఇదొక గిఫ్ట్ అని చెప్పొచ్చు.
సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడు ఏదో ఒక హాలీడే స్పాట్ కి వెళ్లి అక్కడ తన హాట్ ఫోటోలతో ఆడియన్స్ ని అలరించే పూజా హెగ్దే.ఈమధ్య ఎక్కడకు వెళ్లినట్టు లేదు.
అందుకే త్రో బ్యాక్ పిక్ అంటూ తను మాల్దీవ్స్ లో రచ్చ చేసిన ఫోటోని తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది.పూజా హెగ్దే మాల్దీవ్స్ కి వెళ్లింది అంటే తన ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే.
అక్కడ అమ్మడు బికినీ షోలతో బీభత్సం సృష్టిస్తుంది.అయితే గ్యాప్ వచ్చింది ఆడియన్స్ తన స్కిన్ షో చూడాలని ఆరాటపడుతున్నారు అనుకుందో ఏమో ఒకప్పటి ఫోటో షేర్ చేసి హంగామా చేస్తుంది.
త్రో బ్యాక్ ఫోటో అయినా పూజా బేబ్ షేర్ చేసే సరికి అది సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.పూజా చేస్తున్న ఈ గ్లామర్ షోకి కుర్రాళ్లంతా విల విలలాడుతున్నారని చెప్పొచ్చు.
ఇక పూజా హెగ్దే సినిమాల విషయానికి వస్తే అమ్మడు ప్రస్తుతం మహేష్, త్రివిక్రం సినిమాలో నటిస్తుంది.