షాట్ సర్క్యూట్ తో లారీలో మంటలు

నల్లగొండ జిల్లా:రాజస్థాన్ నుండి ఏపీకి బయలుదేరిన లారీ నల్లగొండ జిల్లా దామరచర్ల వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.లారీలో మంటలు చెలరేగడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

 Fires In Truck With Shot Circuit-TeluguStop.com

ఈ ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పీ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube