నల్లగొండ జిల్లా:136వ ప్రపంచ కార్మిక దినోత్సవ మేడే వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల,ప్రజా సంఘాల,ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.నల్లగొండ,సూర్యాపేట,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాలతో పాటు వివిధ పట్టణ,మండల కేంద్రాల్లో, గ్రామగ్రామాన కార్మికులు,కర్షకులు,అన్ని వర్గాల శ్రామికులు మేడే పండుగ సందర్భంగా ఎరుపు, మూడురంగుల,గులాబీ,నీలి,పసుపు జెండాలను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేసుకొని,ప్రపంచ కార్మికులారా ఏకం కండని నినదించారు.
నేడే మేడే




Latest Nalgonda News