షాట్ సర్క్యూట్ తో లారీలో మంటలు

నల్లగొండ జిల్లా:రాజస్థాన్ నుండి ఏపీకి బయలుదేరిన లారీ నల్లగొండ జిల్లా దామరచర్ల వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

లారీలో మంటలు చెలరేగడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.ఈ ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పీ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich