‘వాల్తేరు శీను’ లుక్‌ అదిరింది

సుమంత్‌, ఐమా జంటగా మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాల్తేరు శీను’. రాజ్‌ క్రియేషన్స్‌ పతాఆకంపై రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ తుదిదశలో ఉంది.

 Hero Sumanth New Movie Waltheru Seenu Movie First Look Released Details, Hero Su-TeluguStop.com

బుధవారం సుమంత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్‌ లుక్‌ను విడుదలచేశారు.దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సుమంత్‌ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది.

రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది.

వాల్తేరు శీనుగా విశాఖపట్నం రౌడీగా సుమంత్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది.

వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది.హీరో లుక్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తుంది’’ అని అన్నారు.

మధు నందన్‌, హైపర్‌ ఆది, మిర్చి కిరణ్‌, ప్రభ (సీనియర్‌ నటి) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌.కె.రాబిన్స్‌, పి.ఆర్‌.ఓ: వి.ఆర్‌.మధు.

Hero Sumanth New Movie Waltheru Seenu Movie First Look Released Details, Hero Sumanth, New Movie, Waltheru Seenu Movie, First Look Released, Heroine Aima, Director Manu Yagna, Sumanth, Hyper Aadi, Actress Prabha - Telugu Actress Prabha, Manu Yagna, Sumanth, Aima, Hyper Aadi, Waltheru Seenu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube