సీఎం కెసిఆర్ కి లేఖ రాసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మున్సిపాలిటీ లలో ఇల్లీగల్ గా లే అవుట్ చేసిన ప్లాట్స్ నీ క్రమబద్ధీకరణ చేయాలి.పేద , మధ్య తరగతి వాళ్ళు ప్లాట్స్ కొన్నారు.వాళ్లకు నష్టం జరగకుండా క్రమబద్దీకరణ చేయాలి.Hmda పరిధిలో కూడా ఇలాంటి ప్లాట్స్ ఉన్నాయి.అవగాహన లేకుండా కొని కొందరు ఇండ్లు కట్టారు.
ఇండ్లు కట్టుకున్న వారికి కూడా brs తో క్రమబద్దీకరణ చేయాలి.గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణాలు, ప్లాట్స్ నీ క్రమబద్దీకరణ చేయాలి.
క్రమబద్దీకరణ చేస్తే ప్రభుత్వం కి నష్టం లేదు.ఆధాయమే వస్తుంది.
ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సీఎం నీ కలవ వచ్చు.రాష్ట్ర విభజన కు ముందు కూడా సీఎం నీ అన్ని పార్టీల సభ్యులు కలిసే వాళ్ళు.
పార్టీ అధ్యక్షుని కలిస్తే తప్పు కానీ సీఎం నీ కలిస్తే తప్పేంటి.మరియమ్మ విషయంలో సిఎల్పీ నేత భట్టి నన్ను అడిగారు.పిసిసి నీ .కూడా అడిగారు పొమ్మన్నారు.అందరం కలిసి వెల్లినం.సీఎం నీ కలవ గానే పార్టీ మారినట్టా.? భట్టి నీ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆయనకే తెలుసు.సీఎం నీ కలిసే విషయం.
పార్టీ లో చెప్పి చేసిందే.Pjr కంటే తిస్మర్కన్ లేరు కదా.Pjr కూడా సీఎం నీ కలిసే వారు.బురద జల్లే సంస్కృతి ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.
నేను కూడా సీఎం నీ కలవాలని అప్పాయింట్ మెంట్ అడుగుతున్న.
ఎవడో ఏదో అనుకుంటే నేను రాజకీయం చేయలేను.
ఒక వ్యక్తి పార్టీ నీ కబ్జా చేస్ అవకాశం లేదు.కానీ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది.
కాంగ్రెస్ కొత్తగా వచ్చిన వాళ్ళం చేసేది ఎం లేదు.సోనియా, రాహుల్ గాంధీ లే బలం. ప్రతిపక్ష పార్టీలు సీఎం నీ కలవ కూడదు అనేది తప్పు.భట్టి విషయం లో సిఎల్పీ నేత మీద కూడా బురద జల్లుతే ఇంకేం ఉంది .? భట్టి ఆవేదన అర్దం చేసుకోవచ్చు.