ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్(Create Identity) చేసుకోవడమే కాకుండా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న హీరోలు సైతం భారీ రేంజ్ లో విజయాలను అందుకుంటున్న క్రమంలో యంగ్ డైరెక్టర్లు సైతం హీరోలకు భారీ విజయాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘జాతి రత్నాలు’ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న అనుదీప్ కే వి విశ్వక్ సేన్ (Anudeep, Vishwak Sen)తో ఒక సినిమా చేస్తున్నాడు.
మరి ఈ సినిమా అవుట్ అండ్ డౌట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండటమే కాకుండా ఇందులో భారీ ఎమోషన్స్ కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న అనిదీప్(Anudeep) ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది.ఇక అనుదీప్ కామెడీ లో కింగ్ కాబట్టి తన కామెడీని పర్ఫెక్ట్ గా చేస్తూనే ఇందులో ఎమోషన్ కూడా బాగా బిల్డ్ చేసి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే ఇందులో అవన్నీ వర్కౌట్ అవుతాయా కావా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఆయన లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం…ఆయన చాలా కూల్ గా ఉంటూ సినిమాని చాలా ఎంటర్ టైనింగ్ గా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.అందుకే ఆయన సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు లైట్ వెయిట్ తో సినిమాలను చూస్తూ చూస్తూ ఉంటారు.అందువల్లే ఆయన సినిమాలకు చాలా మంచి గిరాకీ అయితే ఉంటుంది.
మరి విశ్వక్ సేన్ తో చేయబోతున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.







