విజయ్ దేవరకొండతో అల్లు స్నేహారెడ్డి.... ఇది అసలు ఊహించలేదుగా... ఫోటో వైరల్!

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda )ఒకరు.ఈయన పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనంతరం అర్జున్ రెడ్డి గీతగోవిందం అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న రౌడీ హీరోగా ముద్ర వేయించుకున్నారు.

 Vijay Devarakonda Shares Maha Kumbamela Photos Goes Viral , Maha Kumbamela, Vija-TeluguStop.com

ఇక విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు.

అయితే ఇటీవల విజయ్ దేవరకొండ కుంభమేళాకు ( Kumbhamela ) వెళ్లిన విషయం మనకు తెలిసిందే.ఇలా తన తల్లి స్నేహితులతో కలిసి ఈయన కుంభమేళాకు వెళ్లారు.

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Telugu Allu Arjun, Maha Kumbamela-Movie

ఈ ఫోటోలలో ఎవరు ఊహించని ట్విస్ట్ఒకటి ఉందని చెప్పాలి.విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమా తర్వాత అల్లు కుటుంబంతో( Allu Family ) మంచి సాన్నిహిత్య ముందే ముఖ్యంగా అల్లు అరవింద్ అల్లు అర్జున్( Allu Arjun ) తో ఎంతో మంచి అనుబంధం ఉంది.కానీ ఈయనకు స్నేహ రెడ్డి( Sneha Reddy )కి కూడా చాలా మంచి సానిహిత్యం ఉందని చెప్పాలి.

ఇటీవల ఈయన తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్ళినటువంటి ఫోటోలను షేర్ చేయగా అందులో స్నేహారెడ్డి కూడా ఉండటం విశేషం.

Telugu Allu Arjun, Maha Kumbamela-Movie

ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అల్లు ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఏంటి విజయ్ దేవరకొండతో స్నేహారెడ్డి ఉన్నారు వీరిద్దరూ అంత మంచి స్నేహితుల అంటూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ ఫోటోలలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే స్నేహ రెడ్డి తన కుంభమేళాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube