ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ప్రభాస్(Prabhas) కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.ఇప్పటివరకు ప్రభాస్ లాంటి స్టార్ హీరో తనదైన రీతులో సత్తా చాటుకోవడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ప్రభాస్ ఎలాంటి విజయాలను సాధిస్తాడు.తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపు పొందుతాడనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తిని రెకేతిస్తుంది.
ప్రస్తుతం ఆయన ఫౌజీ (Fauji)లాంటి సినిమాలను చేస్తున్నాడు.ఈ సినిమాలతో కనక ఆయన భారీ విజయాన్ని సాధిస్తే ఆయనను మించిన నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా మరొకరు ఉండరు అనేది చాలా స్పష్టమవుతుంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్లాప్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి.
కాబట్టి బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి ప్రస్తుతం ఆయన స్టార్ హీరో రేస్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.మరి ఆయన కనక రాబోయే సినిమాలతో భారీ విజయనందుకుంటే మాత్రం ఇక ఇండస్ట్రీలో ఆయనే నెంబర్ వన్ హీరో కొనసాగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

సలార్, కల్కి (Salar, Kalki)లాంటి రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఈ సినిమాల విషయంలో ఆయన భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఇక నెంబర్ వన్ పొజిషన్ కి అడుగు దూరంలో మాత్రమే ఉన్న ప్రభాస్ ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటే ఆయనే నెంబర్ వన్ హీరోగా అవతరిస్తాడు…
.







