శ్రీముఖి చెంప పగలకొట్టిన ముక్కు అవినాష్.. కారణం ఏమిటంటే?

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వారెవ్వరూ లేరు.తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Mukku Avinash Slapped Anchor Srimukhi Viral, Mukku Avinash, Anchor Srimukhi, Vi-TeluguStop.com

బుల్లితెరలో పలు ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

ఇక ఇటీవలే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే శ్రీముఖి చెంప పగలగొట్టాడు ముక్కు అవినాష్.

అదుర్స్ షోతో బుల్లితెరలో అడుగుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.గతంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది శ్రీముఖి.

కానీ వాటిని అసలు పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ప్రస్తుతం పలు షోలలో బాగా బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

నిత్యం తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను బాగా పంచుకుంటుంది.

అంతేకాకుండా తన డాన్స్ వీడియో లను కూడా షేర్ చేస్తూ తెగ లైక్స్ అందుకుంటుంది.ఇదిలా ఉంటే మరో ఆర్టిస్ట్ ముక్కు అవినాష్ తో కూడా బాగా సన్నిహితంగా ఉంటూ అతనితో కలిసి ఫన్నీ వీడియోలను బాగా చేస్తుంటుంది.గతంలో అవినాష్ తో చేసిన వీడియోలను కూడా పంచుకుంది.ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో పంచుకుంది.

అందులో ముక్కు అవినాష్ తో కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క మధ్యల ఓ ఎమోషనల్ సీన్ ను చేయగా.అందులో డాక్టర్ బాబు.వంటలక్క ను కొట్టడంతో.ముక్కు అవినాష్ కూడా శ్రీముఖి చెంపపై కొట్టగా ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.అంతేకాకుండా తెగ లైకులు కూడా రావడంతో.వాళ్ళ యాక్టింగ్ బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube