అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్.ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో అఖిల్ మాస్ హీరోగా మారాలని చూస్తున్నాడు.ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ చేస్తున్న బ్యాచ్ లర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ఆగష్టు ఫస్ట్ వీక్ లో ఆ సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు.

 Akhil Agent Movie Release Date Locked, Agent, Ak Entertainments,akhil, Akhil Akk-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ కేవలం 3 నెలలు మాత్రమే గ్యాప్ ఇచ్చి డిసెంబర్ లో ఏజెంట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ డేట్ అయినా ముందు వెనక అవుతుందేమో కాని ఏజెంట్ మాత్రం డిసెంబర్ 24న రిలీజ్ చేసి తీరుతామని అంటున్నారు చిత్రయూనిట్.

అఖిల్ కు ఈ సినిమాతో ఓ మాస్ అండ్ కమర్షియల్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు సురేందర్ రెడ్డి.బ్యాచ్ లర్ రొమాంటిక్ హిట్ అందుకుంటే ఏజెంట్ తో అఖిల్ స్టార్ గా ఎదగాలని అనుకుంటున్నాడు.

Telugu Ak, Akhil, Akhil Akkineni, Akkineni Fans, Anil Sunkara, December, Latest,

అఖిల్ ఏజెంట్ ఫస్ట్ లుక్ అలరించగా సినిమా కూడా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్.మరి ఈ ఏడాది అయినా అఖిల్ కు కలిసి వస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube