నక్కజిత్తుల మారదని మనమందరం వింటూనే ఉన్నాం.కానీ అసలు తలమర్ల నక్క ఎలా ప్రవర్తిస్తుంది ఎటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తోందని వరకు మనకు సరిగ్గా చూడలేదు కదా అయితే మీరు ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకో పోతున్నారు.
అయితే ఓ అడుగు అకస్మాత్తుగా నడుచుకుంటూ వెళ్తున్న నక్క ఒక్కసారిగా బావిలో పడింది.అయితే ఆ బావిలో పడిన నక్కను చూసి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు.
అయితే ప్రజలు ఒక ఆలోచనతో ఆ నుతీద్దామని నక్కను బయటికి తీద్దామని ప్రయత్నిస్తే, ఆ నక్క జిత్తుల మారి గా ప్రవర్తించింది.అయితే బావిలో ఉన్న మోటారు వైరుని నక్క తన నోటితో కొరికి ఆ వైరుని నక్క గట్టిగా పట్టుకుంది.
వెంటనే అప్రమత్తమైన ప్రజలు మెల్లగా ఆ వైరుని లాగారు.మెల్లమెల్లగా బయటికి వచ్చిన నక్క పైకి వచ్చాక ఆ వైరుని పడవేసి అడవి పొదల్లోకి వెళ్ళిపోయింది.
బావిలో పడి ఉన్న అంత కఠిన పరిస్థితులలో కూడా ఎలా బయటకి రావాలో జిత్తుల మారిగా అలోచించి బయటకి వచ్చిన నక్కను చూసి అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతయింది.