ఫోటో స్టొరీ: జాన్వి కపూర్

శ్రీదేవి మరియు బోనికపూర్ ల ముద్దుల కూతురు జాన్వి కపూర్.శ్రీదేవి వారసురాలిగా సినిమా రంగంలోకి ప్రవేశించింది.

 Photo Story Janvi Kapoor-TeluguStop.com

మొదటి సినిమా ధడక్ లో నటించి తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది.ఆ తరువాత అమ్మడికి సినిమా ఆఫర్స్ లైన్ కట్టాయి.

చేతినిండా బోలెడు సినిమా ఆఫర్స్ ఉన్నాయి.అందులోను కరణ్ జోహార్ సపోర్ట్ ఫుల్ గా ఉండటంతో జాన్వి కి మంచి సినిమా మార్కెట్ ఏర్పడింది.

ఇకా సోషల్ మీడియాలోనూ ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు.ఎప్పుడు తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులకు కనుల పండగ చేస్తారు.జాన్వి ఫొటోస్ సోషల్ మీడియాలో తను షేర్ చెయ్యకున్న ఏదో ఓ రకంగా వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా ఆమె ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

వైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉండే ఓ గౌన్ ధరించి ఫోటో కి ఫోజులు ఇచ్చింది.ఈ గౌన్ ఓ చేతికి స్లివ్ మరో వైపు స్లివ్ లెస్ గా ఉన్నది.

కాళ్ళకు హై హీల్స్ ధరించి, వైట్ గౌన్ పై నడుము దగ్గర పసుపు బెల్టు ధరించి డ్రెస్ కు తగ్గ మేకప్ తో మోడరన్ హెయిర్ స్టైల్ తో ఎంతో సింపుల్ గా ఉన్నది.ఈ ఫోటో సోషల్ మీడియాలో లైక్స్ అండ్ షేర్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.

జాన్వి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’ చిత్రంలో నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube