ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్.. ఎవ‌రంటే?

ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పార్టీ ఇంఛార్జ్ ని నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ప్రియాంకా గాంధీని నియ‌మించే యోచ‌న‌లో ఉంది.

 Who Is The Congress Party In Charge Of Southern States, Congress, Priyanka Gand-TeluguStop.com

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ భేటీ త‌ర్వాత ఈ నిర్ణ‌యానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందని స‌మాచారం.తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క, కేర‌ళ రాష్ట్రాల‌కు పార్టీ ఇంఛార్జ్ గా ప్రియాంక గాంధీ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

వాటిలో తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాలకు పూర్తి స్థాయి ఇంఛార్జ్ గా ఉండ‌నున్నారు.మునుగోడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube