ఏపీ రాజకీయాలు brs పాత్ర ఉంటోంది.తెలంగాణ ఎన్నికలు( Telangana elections ) అవ్వగానే ఏపీ పై ఫోకస్…KCR బలమైన నేత.అందుకే ముందుగా నే అభ్యర్థులు ప్రకటన.అసంతృప్తి లు సహజం…గెలిపు కోసం తప్పదు.
మిగిలిన పార్టీలు అభ్యర్థులని ప్రకటిస్తే వారి బండారం బయట పడుతోందిఏపీ లో రాజకీయాలు అధికార.ప్రతిపక్ష పార్టీల కంటే మాకే ఎక్కువగా తెలుసుగతంలో టీడీపీ కి( TDP ) వ్యతిరేకంగా పని చేసాము…ఇప్పుడు ఎన్నికల సమయంలో నిర్ణయం…
.