సూర్య డెసిషన్ ఎవరికీ అర్థం కాదు.. ఓ వైపు స్టోరీ బేస్డ్ మరోవైపు రొట్టకొట్టుడు

సాధారణంగా కొంతమంది హీరోలను ప్రయోగాత్మకమైన హీరోలు అంటూ ఉంటారు.ఎందుకంటే ప్రతి సినిమాతో సరికొత్త ప్రయోగం చేసి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.

 What Is Happening To Hero Surya , Surya , Kollywood, Et Movie, Akshama Nee Haddu-TeluguStop.com

మరి కొంత మంది హీరోలను కమర్షియల్ హీరోలు అంటూ ఉంటారు.ఎందుకంటే కమర్షియల్ హంగులతో ఉన్న సినిమాలతోనే ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.

కాని తమిళ స్టార్ హీరో సూర్య ను కమర్షియల్ హీరో అనాలా లేకపోతే ప్రయోగాత్మకమైన హీరో అనాలా కూడా అర్థం కాని పరిస్థితి.ప్రస్తుతం ప్రేక్షకులు ఒక కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు అనుకునేలోపు.

ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు.ఇక హీరో సూర్య కి ప్రయోగాలు కొత్త ఏమీ కాదు అని చెప్పాలి.

గత కొన్ని రోజుల నుంచి ఆకాశమే నీ హద్దురా జై భీమ్ సహా మరికొన్ని సినిమాలు చూసిన తర్వాత సూర్య ఏకంగా ప్రయోగాత్మక హీరో అని అందరూ అనుకున్నారు.కానీ ఇటీవలే వచ్చిన ఈటి సినిమాతో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవడంతో హీరో సూర్య ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో అర్థం కాదు అని అనుకుంటున్నారట అభిమానులు.

ఇక మరీ ముఖ్యంగా సూర్య హీరోగా డైరెక్టర్ బాల తో చేస్తున్న సినిమా గురించి కోలీవుడ్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సూర్య మూగ చెవిటి పాత్రల్లోకనిపించనున్నారు అని టాక్ వినిపిస్తుంది.

Telugu Akshamanee, Bala, Et, Jai Bhim, Jyothika, Kollywood, Shiva Putrudu, Surya

ఇందులో ఒక క్యారెక్టర్ పాత్రకి భార్యగా సూర్య రియల్ సతీమణి జ్యోతిక నటించబోతుందట.అయితే శివపుత్రుడు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు బాల ను ఇక ఇప్పుడు మళ్లీ హిట్ ట్రాక్ లోకి తీసుకు వచ్చేందుకు సూర్య రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ఇకపోతే సూర్య సినిమాలో ఇలాంటి సినిమాలు అసలు ఎందుకు చేశాడు అబ్బా అని అభిమానులు భావించే సినిమాలు కూడా ఉన్నాయి.

Telugu Akshamanee, Bala, Et, Jai Bhim, Jyothika, Kollywood, Shiva Putrudu, Surya

ఇక ఆ సినిమాల విషయానికొస్తే అంజాన్, ఎన్జికే ఇటీవల విడుదలైన ఈ టి చేసిన తర్వాత ఇవి సూర్య ఎలా సైన్ చేశారు అని అభిమానులు అనుకుంటున్నారట.ఇలా కొన్ని సార్లు ప్రయోగాలు చేసి మరికొన్ని సార్లు కమర్షియల్ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయ్.అందుకే ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు.

కానీ సూర్య తీసుకున్న నిర్ణయాలు ఎవరికీ అర్థం కావు అని అభిమానులు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube