విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కింగ్‌డ‌మ్’ టీజర్ రివ్యూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అదిరిపోయిందిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి( Gautham Tinnanuri ) డైరెక్షన్ లో తెరకెక్కిన కింగ్‌డ‌మ్ మూవీ( Kingdom Movie ) నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.

 Vijay Devarakonda Kingdom Movie Teaser Review Details, Vijay Devarakonda, Kingdo-TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో విడుదలైన ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) వాయిస్ తో టీజర్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు.

విజయ్ దేవరకొండ పాత్రకు అద్భుతంగా ఎలివేషన్ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.రెండు భాగాలుగా కింగ్‌డ‌మ్ మూవీ తెరకెక్కుతుండగా మే నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

సమ్మర్ సెలవులను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

Telugu Jr Ntr, Kingdom, Kingdom Teaser, Kingdomteaser, Tollywood-Movie

“అలసట లేని భీకర యుద్ధం. అలలుగా పారే వీరుల రక్తం.వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది ఈ మహా రణం. నేలపైన దండయాత్రలు.మట్టికిందా మృతదేహాలు.

ఈ అలజడి ఎవరికోసం.ఇంత భీభత్సం ఎవరికోసం.

అసలు ఈ వినాశనం ఎవరికోసం.రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం” అంటూ ఎన్టీఆర్ టీజర్ లో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

Telugu Jr Ntr, Kingdom, Kingdom Teaser, Kingdomteaser, Tollywood-Movie

కింగ్‌డ‌మ్ మూవీ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సితార నిర్మాతలు ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మార్కెట్ ను మించి ఖర్చు చేశారని తెలుస్తోంది.ఈ సినిమాలో యాక్షన్ కు పెద్దపీట వేశారని సమాచారం అందుతోంది.విజయ్ ఈ సినిమాలో నాయకుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube