పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తరదిశగా కదులుతోన్న జవాద్ తుఫాను

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తరదిశగా కదులుతోన్న జవాద్ తుఫాను. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 210 కిమీ.

 Typhoon Javod Moving Northerly From West Central Bay Of Bengal Details, Typhoon-TeluguStop.com

గోపాల్ పూర్ కు దక్షిణంగా 320 కిమీ.దూరంలో కేంద్రీకృతం పూరికి దక్షిణ నైరుతిగా 390 కిమీ.

పారాదీప్ కు 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై వుంది.ఇది క్రమంగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం.

జవాద్ మరింత బలహీనపడుతూ రేపు ఉత్తర ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనం.

దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు.

కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం.గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు.

తుఫాను తీవ్రత ఇంకా కోస్తాపై రేపు సాయంత్రం వరకు ఉంటుంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube