పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తరదిశగా కదులుతోన్న జవాద్ తుఫాను

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తరదిశగా కదులుతోన్న జవాద్ తుఫాను.విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 210 కిమీ.

గోపాల్ పూర్ కు దక్షిణంగా 320 కిమీ.దూరంలో కేంద్రీకృతం పూరికి దక్షిణ నైరుతిగా 390 కిమీ.

పారాదీప్ కు 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై వుంది.ఇది క్రమంగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం.

జవాద్ మరింత బలహీనపడుతూ రేపు ఉత్తర ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనం.

దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు.కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం.

గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు.తుఫాను తీవ్రత ఇంకా కోస్తాపై రేపు సాయంత్రం వరకు ఉంటుంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!