కొవిడ్‌తో కేవలం 2020 ఏడాది మాత్రమే కాదు.ఈ సంవత్సరం కూడా ఇళ్లకే పరిమితమయ్యాం.
దీంతో ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం ద్వారానే పనులు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో చాలా మంది ఈ ఏడాది అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న టాప్ 10 యాప్‌లు ఏంటో తెలుసుకుందాం.
ఈ ఏడాది ఎక్కువ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న వివరాలను ఇటీవల సెన్సార్ టవర్ విడుదల చేసింది.ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న ప్లాట్‌ఫాంలో ఎక్కువ మంది ప్లే స్టోర్ టాప్‌లో ఉండగా.
యాపిల్ యాప్ స్టోర్ ఆరవ స్థానంలో నిలిచింది.ఈ రెండింటినీ ఉపయోగించి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
భారత్‌తో వివిధ కారణాల వల్ల టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే! కానీ, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ యాప్‌ను వాడిన వారే అత్యధికులు.అంటే ఐఓఎస్ యూజర్లు టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
అందుకే ఇది టాప్–10 గా నిలిచింది.గూగుల్ ప్లే స్టోర్ రెండో స్థానంలో చోటు దక్కించుకుంది.
ఫోటో షేరింగ్ యాప్ మూడో స్థానంలో నిలిచింది.ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల జాబితాలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నాలుగో స్థానంలో నిలిచింది.
మరో దిగ్గజం ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో ఏడవ స్థానంలో ఉండగా.గూగుల్ ప్లే స్టోర్‌లో ఆరవ స్థానంలో నిలిచింది.
యూజర్ల దృష్టిని ఆకట్టుకుంటున్న మరో యాప్ స్నాప్ చాట్.ఈ యాప్ అత్యధికులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

దీంతో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఏడవ స్థానం దక్కిండుకోగా.యాపిల్ స్టోర్‌లో కనీసం టాప్ పది వాటిలో స్థానం కూడా దక్కలేదు.ఇక కరోనా నేపథ్యంలో ఎక్కువ శాతం కార్యాలయాల సమావేశాలు ప్రముఖ యాప్ జూమ్ యాప్‌లలోనే నిర్వహిస్తున్నారు.దీంతో దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర యాప్‌లు అందుబాటులోకి వచ్చినా… టాప్ 10 ఈ జూమ్ యాప్ చోటుదక్కించుకుంది.
యాపిల్ యాప్ స్టోర్‌లో 5వ స్థానం, గూగుల్ ప్లే స్టోర్‌లో 8వ స్థానంలో నిలిచింది.దీంతోపాటు గూగుల్ మీట్ 9వ స్థానంలో ఉండగా.యాపిల్ స్టోర్‌లో ఎటువంటి స్థానం దీనికి దక్కలేదు.

ఇక ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్.యాపిల్ స్టోర్‌లో రెండో స్థానంలో ఉండగా.గూగుల్‌లో ఇది చోటు సంపాదించలేదు.
గూగుల్ ఈమెయిల్‌కు పదవస్థానంలో యాపిల్ యాప్ స్టోర్‌లో నిలవగా.గూగుల్‌లో ఎటువంటి స్థానం దక్కలేదు.
గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.గూగుల్ మ్యాప్‌కు యాపిల్ స్టోర్‌లో 9వ స్థానం లభించింది.
టెలిగ్రామ్ గూగుల్ ప్లేస్టోర్‌లో 8వ స్థానంలో నిలవగా.ఎంఎక్స్ టకాటక్ 10వ స్థానంలో నిలిచింది.