నేడు జొమాటో షేర్ల నమోదు!

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో తన షేర్లను స్టాక్‌ మార్కెట్లో నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో శుక్రవారం నేషనల్‌ స్టాక్‌ మార్కెట్, బీఎస్‌ఈల్లో లిస్ట్‌ చేయనుంది.

 Today Zomato Shares Listing. Bse, Nse.bse Sensex , Shares , Zomato , Sbi Cards-TeluguStop.com

గురువారం సాయంత్రమే ఐపీఓ అలాట్‌మెంట్‌ను పూర్తి చేసింది.ఇదివరకే.

తమ షేర్లను జూలై 27 వరకు లిస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించింది.కానీ, ఆ తేదీని మళ్లీ వాయిదా వేసింది.

మరో రెండు వర్కింగ్‌ డేస్‌ ముందుకు జరిపింది.జొమాటో రూపీ ఫేస్‌ వాల్యూ ఉన్న షేర్‌ను రూ.72–76 చొప్పున కేటాయించింది.జొమాటో షేర్‌ మార్కెటింగ్‌ లిస్టింగ్‌పై స్పందించిన బీఎస్‌ఈ బీ గ్రూప్‌ సెక్యూరిటీస్‌లో ఈ షేర్ల నమోదుకు అనుమతినిచ్చామని తెలిపింది.దీంతో (గత శుక్రవారం)æ 16 తేదీన ప్రకటించిన జొమాటో ఐపీఓకు దాదాపు 40.38 రేట్ల విశేష స్పందన లభించింది.అంటే 2020 మార్చిలో ఎస్‌బీఐ కార్స్‌›్డ తర్వాత అత్యధిక నిధులు సంపాదించిన ఐపీఓ ఇదే.

జొమాటో ఐపీఓ ప్రీమియం.

Telugu Bse Sensex, Ishu, Paytm, Sbi Cards, Zomato-Latest News - Telugu

గ్రే మార్కెట్లో జొమాటో షేర్ల ఇష్యూ ధరపై 35 నుంచి 40 శాతం ప్రీమియం కలిగి ఉంది.లిస్టింగ్‌ ముందు జొమాటో ఐపీఓ జీఎంపీ ఈ రోజు రూ.27 గా ఉంది.జొమాట షేర్లు 35 నుంచి 40 శాతం రేట్ల వరకు లాభాలను ఆర్జించవచ్చు.ఎస్‌బీఐ కార్స్‌›్డ తర్వాత జొమాటో రూ.64,365 కోట్లతో రెండో అతి పెద్ద షేర్‌ వాల్యూగా గుర్తింపు లభించింది.

Telugu Bse Sensex, Ishu, Paytm, Sbi Cards, Zomato-Latest News - Telugu

ఆ తర్వాతి స్థానంలో పేటీఎం రూ.10,341 కోట్లతో మూడో స్థానంలో ఉంది.అంతేకాదు స్టాక్‌ మార్కెట్లో జొమాటో ఐపీఓలో రూ.9 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఆఫర్‌ సేల్‌ విలువ రూ.375 కోట్లుగా నౌక్రీ మాతృ సంస్థ యాజమాన్యంతో జొమాటో కొనసాగుతుంది.ఈ షేర్లను సెంద్రీయ అకర్బన వృద్ధి కార్యక్రమాలకు, కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం దీనివల్ల ఆర్జించిన ఐపీఓ ఆదాయాన్ని వినియోగించనున్నట్లు జొమాటో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube