ఈ అద్భుతమైన పానీయాన్ని తాగితే.. నెల రోజుల నుంచి ఆగిపోయిన నెలసరి ఒక గంటలో వస్తుంది..!

సాధారణంగా స్త్రీలకు 12 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ప్రతినెల ఋతుక్రమం అనేది సర్వసాధారణంగా ఉంటుంది.

అయితే కొంతమందిలో ఈ ప్రక్రియ ఆరోగ్యంగా జరుగుతూ ఉంటుంది.

మరి కొంతమందిలో అనారోగ్య సంకేతాలను చూపిస్తూ ఉంటుంది.అంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి లేదా నెలలో రెండుసార్లు హెవీగా అవ్వడం ఇటువంటి సమస్యలను చాలా మంది మహిళలు ఎదుర్కొంటుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే మహిళలలో సరైన సమయానికి పీరియడ్స్ రాకపోవడానికి గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఎన్నో కారణాలవల్ల ఇలా రుతుక్రమం ఆలస్యం అవుతూ ఉంటుంది.

ఈ ఇంటి చిట్కాను ఉపయోగించి పీరియడ్స్ ని సక్రమంగా వచ్చేలా చేయవచ్చు.ముందుగా మనం కొంచెం జీలకర్ర తీసుకొని మెత్తగా పొడి చేసి స్టోర్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడిని నీటిలో వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ నీటిలో పావు టీ స్పూన్ వరకు మేలైన పసుపుని వేయాలి.

అంటే కూరలో వేసుకునే పసుపు( Turmeric ) కాకుండా మంచి బ్రాండెడ్ పసుపు.

ఆ తరువాత పసుపు వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఇందులో అరచక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి.ఇక దీనిలో మెయిన్ ఇంగ్రీడియన్ టమాటోను రెండు ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయ రసాన్ని( Lemon ) పిండినట్లు పిండాలి.

పీరియడ్స్( Periods ) సరిగ్గా రాని మహిళలు ఈ రెమెడీ వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.ప్రతి నెల క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి.ఇలా ఒక రెండు లేదా మూడు రోజులు తాగిన తర్వాత కూడా రుతుక్రమం రాకపోతే రోజుకి రెండుసార్లు తాగడం మంచిది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అప్పుడు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని అద్భుతమైన హోమ్ రెమెడీ.

Advertisement

తాజా వార్తలు