తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 27, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 27 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు ఎక్కువగా ఆలోచించాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఓపికతో మీ పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు.మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

దూరప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట లాభాలున్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సమయాన్ని వృథా చేయకూడదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.మనశాంతి కోల్పోతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube