మనం తినే ఆహారంలో కూరగాయలకు చాలా ప్రాముఖ్యత ఉంది.కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
మన శరీరానికి కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి.కూరగాయలను తీసుకోవడం వలన మన కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది.
కూరగాయలు మనం బరువు పెరగకుండా చూస్తాయి.అలాగే కూరగాయలు తినడం వలన మనం విటమిన్స్, ఫైబర్స్ ఇలా చాలా వాటిని పొందవచ్చు.
అయితే బెండకాయ( Ladies finger ) బీపీ, షుగర్ ని కంట్రోల్ చేస్తుంది.బెండకాయలు తింటే మనిషి బరువు కూడా తగ్గుతారు.

అలాగే బెండకాయని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.అంతేకాకుండా మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది.అంతే కాకుండా బెండకాయ తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.ఇలా బెండకాయ వలన చాలా లాభాలు ఉన్నాయి.బెండకాయలు తినడం వలన చిన్న పిల్లలకు లెక్కలు కూడా బాగా వస్తాయని మనం ఎప్పటినుంచో వింటూ వస్తున్నాం.ఈ విషయం కూడా వాస్తవమే.
బెండకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి.ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అటాచ్ కాకుండా రక్షిస్తాయి.
బెండకాయ వలన ఎన్నో విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి.

అలాగే బెండకాయ కిడ్నీ డిసీస్( kidney disease ) కూడా రాకుండా చూసుకుంటుంది.బెండకాయలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ మన ఒంట్లో ఉన్న కంటికి కనబడని వైరస్లను సైతం చంపేస్తుంది.అయితే బెండకాయ తిన్న వెంటనే ముల్లంగి( Radish ) తింటే మాత్రం శరీరం పైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒక్కొక్కసారి ఈ మచ్చలు వెంటనే పోతాయి.కానీ కొంతమందికి మాత్రం అవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి.అలాగే బెండకాయ తిన్న తర్వాత పొట్లకాయ( Snake gourd ), కాకరకాయ కూడా అస్సలు తినకూడదు.ఇలా తినడం వలన గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇలా బెండకాయ తిన్న తర్వాత వీటిని తినడం వలన చాలా ప్రమాదకరం.