ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు..: సీఎం కేసీఆర్

ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని చెప్పారు.

 There Is No Chance Of Congress Winning The Election..: Cm Kcr-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీకి ఈసారి 20 కంటే ఎక్కువ సీట్లు రావాని సీఎం కేసీఆర్ తెలిపారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం అయ్యేది లేదన్నారు.

ఇందిరమ్మ రాజ్యంతో ఒరిగిందేమీ లేదని విమర్శించారు.ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube