అమెరికాలో ఎరక్క పోయి..ఇరుక్కు పోయింది..

అమెరికాలో ఓ యువతి ఓ కోటీశ్వరుడు ఇంట్లో పని చేస్తోంది.ఆమె ఎప్పటి లాగానే శుక్రవారం ఆ బిలినియర్ ఇంట్లో పని చేసిన తరువాత లిఫ్ట్‌లో కిందికి దిగడానికి ప్రయత్నించింది.

 The Home Working Woman Stuck In Lift In America-TeluguStop.com

కాని ఆమె కిందకి దిగుతున్న సమయంలో ఒక్క సారిగా లైఫ్ మధ్యలోకి వెళ్లి ఆగిపోయింది.ఆమె ఎంతగా కేకలు వేసినా ఆమె పిలుపు ఎవరికీ వినిపించలేదు.దాంతో ఆ లిఫ్ట్ మధ్యలోనే మూడు రోజులు ఉండిపోయింది

చివరకు ఓ కొరియర్ డెలివరీ బాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది.దాంతో ఆ కోటీశ్వరుడి ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ ఇచ్చిన సమాచారం తో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.ఆ లిఫ్ట్ లో ఉన్న మహిళని చూసి షాక్ తిన్నారు.ఎందుకంటే

ఇన్నిరోజులుగా ఆమె లిఫ్ట్ లోనే ఉంది ఏకంగా మూడు రోజుల పాటు ఎలాంటి అన్నం ,మంచినీళ్ళు లేకపోవడంతో ఆమె బాగా నీరసానికి లోనయ్యింది.అయితే ఈ ఘటన ఎలా జరిగింది.ఒక్క సారిగా లిఫ్ట్ ఎందుకు ఆగింది.

మూడు రోజులు ఆ లిఫ్ట్ కడలేక పోయినా ఎందుకు పట్టించుకోలేదు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube