ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.38
సూర్యాస్తమయం: సాయంత్రం.5.37
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.10 సా4.20
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.మీరు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది.
వృషభం:

ఈరోజు తీరికలేని పని తో ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రశాంతత దొరుకుతుంది.దీనివల్ల ఇంటికి సంబంధించిన పనుల్లో పాల్గొంటారు.మీరు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇతరుల వల్ల మీ సొమ్ము పొదుపు చేస్తారు.మీ పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి.
మిథునం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి నీ చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు అనవసరంగా ఇతరులపై వాదనలకు దిగకండి.ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల మీ సమయాన్ని ఇంట్లో కాలక్షేపం చేస్తారు.ఏదైనా విషయాన్ని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.కాస్త మీ సమయం, ధనం గురించి ఆలోచించండి.మీ జీవిత భాగస్వామి వల్ల కాస్త ఇబ్బంది రావచ్చు.
సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు వస్తాయి.
ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉండదు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఈరోజు ఇతరుల నుండి సలహాలు అందుతాయి.
బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు ఏదైనా పని మొదలు పెడితే ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది.
తుల:

ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది.మీ ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి.ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఒక సంఘటన వల్ల మీకు రిలీఫ్ దొరుకుతుంది.కొన్ని విషయాలకు అనుకూలంగా ఉంది.ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి
వృశ్చికం:

ఈరోజు మీరు చాలా రోజులనుంచి బాధపడుతున్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు.మీరు అప్పులు చేసి వారికి ఇచ్చేటప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు.దీంతో సంతోషంగా ఉంటారు.ఈరోజు మీ భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా సమస్యను ఎదురుకుంటారు.దీని వల్ల మీరు అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు.కానీ అప్పులు తీర్చే సమయం లో మీరు కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.
మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నమ్మకద్రోహం చేస్తారు.మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
మకరం:

ఈరోజు మీరు శ్రమతో కూడిన పనులు ఎక్కువగా చేస్తారు.శ్రమకు తగ్గట్టు ఆ లాభాలను కూడా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
కుంభం:

ఈరోజు మీరు ఇతరుల వాదనలో తలదూర్చకుండా ఉండడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మీనం:
