రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో హునుమాన్ నగర్ లో గణపతి నవరాత్రులు సందర్బంగా పూజ కార్యక్రమంలో మాజీ శాసన శాసన సభ్యులు సుంకె రవిశంకర్, స్థానిక భారాస నాయకులతో కలిసి పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు, చల్లని దీవెనలు రాష్ట్రం ప్రజలపై సుభిక్షంగా ఉండాలని కోరారు.
ఆయన వెంట మాజీ సర్పంచులు గుంటి శంకర్, చిందం రమేష్, కొప్పుల మల్లేశం, మాజీ మండల కో-ఆఫ్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ, భారాస నాయకులు పర్శ మల్లేశం, భీమానాతుని రమేష్, నల్లగొండ అనిల్ కుమార్, కమల్ గౌడ్, మల్లారపు చందు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.